This is moving text Moving Right to Left

announcement

omshanti

om shanti
స్వయం ఉన్నతి యోగ భట్టి
1. అమృత వేళలో నేను బాబాకు సత్యమైన ప్రేయసిని ఎవ్వరి తలంపు చేయని పతివ్రతను ధర్మ రాజు ఎదురుగా నిర్భయంగా వెళ్ళే పాస్ విత్ అనర్ ఆత్మను
2. బాబాను జతలో పెట్టుకునుట మేరా బాబా మిటా బాబా ప్యారా బాబా సికేలేతే బాబా దయాళు బాబా షుక్రియ బాబా అని రోజుకు 21 సార్లు అనాలి.
3. ట్రాఫిక్ కంట్రోల్స్ సమయంలో బాబా నుండి 7 రంగుల కిరణాలు తీసుకోవాలి
4. రోజుకు కనీసం మురళిని 3 సార్లు చదవాలి.
5. సాయంత్రం యోగంలో నేను ఈశ్వరీయ విద్యార్దిని పరంత్మ ఆస్తికి వరసుడను, భగవంతుడే నా స్నేహితుడు నేను ఆజ్ఞాకరి ఆత్మను
7. ఏదైనా బాబా పాట ను చూడకుండా పాడాలి
8. నెలలో వారం రోజులు రెండు పుటలా తెల్లని దుస్తులుతో క్లాసుకు పోవాలి
                              ఓం శాంతి
పై విసయాలలో అన్ని హక్కులు శివ టెలివిజన్ ప్రైవేటు లిమిటెడ్ వారివి. అన్ని అంశాలు శివ టెలివిజన్ నిబందనలోకి వస్తాయి 

No comments:

Post a Comment