This is moving text Moving Right to Left

announcement

omshanti

Maryada Purushottama( Aatmaabhimani )

ఎంత నియమముగా ఉంటామో అంత లాభం అని అంటారు. అందువలన అమృత వేళ నుండి ఏ ఏ నియమలున్నాయో వాటిని ఎప్పుడు దాటకండి చదువు, ఆమృత  వేళ , సేవల గురించి ఏ ఏ దినచర్య తయారు చేయబడి ఉందొ అందులో మనుసు లగ్నము కాకున్నా దినచర్య లో ఏది మిస్ చేయకండి భక్తులు నియమాలను తప్పక పాటిస్తారు మనసు లగ్నము కాకున్నా మందిరానికి తప్పకుండ వెళ్తారు మీరు నియమాలను తాయారు చేసేవారు, ఈ అనుభవంతో నియమాలను పాటిస్తూ పొతే మర్యాద పురుశోత్తములుగా అవుతారు 
                                             ఓం శాంతి 

No comments:

Post a Comment