This is moving text Moving Right to Left

announcement

omshanti

AMRITH VELA MAHATYAM -1


·                              అమృత వేళ
ప్రతి రోజు అమృతవేళలో తండ్రి వరదానమునిస్తారు. రోజూ వరదానముని తీసుకుంటూ ఉంటే ఎప్పుడూ బలహీనలుగా కారు. వరదానము తీసుకునుటుకు పాత్రులైతే చాలు ఏమి కావలన్నా అమృతవేళలో లభిస్తుంది. బ్రహ్మణులకు అమృతవేళ్ స్పెషల్ గా ఫిక్స్ చేయబడింది. ఎలాగైతే ఎంత గొప్పవారైనా తన కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా సమయం తప్పక కేటాయిస్తారో, అలా అమృతవేళ సయయము ప్రత్యేకంగా పిల్లల కొరకు కేటాయించబడింది. ఆ తర్వాత విశ్వములోని ఆత్మల కొరకు. మొదట చాన్స్(అవకాశము) పిల్లలకే. కనుక అందరూ మంచి రీతీగా చాన్స్ తీసుకుంటున్నారా? ఇందులో నిర్లక్షము చేయరాదు.