This is moving text Moving Right to Left

announcement

omshanti

Dyana Marg

"అష్టాంగ మార్గం"
ఎనిమిది అంగాలు కలిగిన మార్గం
ఇది
  సరియైన దృక్పథాలు
  సరియైన సంకల్పాలు
  సరియైన వాక్కు
సరియైన కర్మ
సరియైన జీవనోపాయం
సరియైన శ్రద్ధ
సరియైన ఏకాగ్రత
సరియైన ధ్యానం
అష్టాంగమార్గ అనుష్టానం వలన అవిద్య మాయమవుతుంది
అవిద్య దూరమవడం వలన తృష్ణ పోతుంది
తద్వారా శాశ్వత దుఃఖ నిర్మూలనం జరుగుతుంది.
అష్టాంగ మార్గంలో "ప్రజ్ఞ" , "శీలం" , "సమాధి" అన్న మూడింటి మౌలిక
విషయాలకు సంబంధించిన శిక్షణ చూపబడింది
  • ప్రజ్ఞ = సరియైన దృక్పథాలు . . సరియైన సంకల్పాలు (కోరికలు)
  • శీలం = సరియైన వాక్కు . . సరియైన జీవనోపాయం . . సరియైన కర్మ(నడవడిక)
    • సమాధి = సరియైన శ్రద్ధ . . సరియైన ఏకాగ్రత . . సరియైన ధ్యానం         
    • all rights reserved@shivatv

No comments:

Post a Comment