గడిచిన కొంత కాలం నుండి శివ టివి రేటింగ్స్ బాగా తగ్గిపోయాయి. ముఖ్యంగా ఆదివారం మరియు సాయంత్రం ప్రైమ్ టైములో రేటింగ్స్ నాలుగు నెలల నుండి తగ్గుతూ వచ్చాయి. కానీ జూన్ మాసం నుండి ఆదివారం రేటింగ్స్ బాగా పడిపోయాయి. సరైన టైమింగ్స్ కంటెంట్ మీద శ్రద్ద లేకపోవడం వలననే ఇలా జరుగుతుందని ట్రేడ్ వర్గాలు బావిస్తున్నాయి. ఆదివారం లో మంచి రేటింగ్స్ తెచ్చే దివ్య దర్శనం , ద్వాదశ జ్యోతిర్లింగా దర్శిని లేకపోవడం కారణం అని బావిస్తున్నారు.
No comments:
Post a Comment