announcement
omshanti
omshanti
మెరుస్తున్న సరికొత్త ధారావాహికలు
ఇటివలే ప్రారంబమైన సరికొత్త కార్యక్రమాలు రేటింగ్స్ ను బాగా తెస్తున్నాయి. మంచి స్వమానాలను అబ్యాసం చేస్తూ ఆ పరమపిత పరమాత్మను స్మృతి చేయడంలో బాగా సపలం అవుతున్నాయి. ముఖ్యంగా స్మృతి కోక చిలుక ఎక్కువ రేటింగ్స్ ను పొందింది. గడిచిన వారం లో స్మృతికోక చిలుక -7.89, ప్రియమైన నీకు 6.25 పాయింట్స్ ను పొందాయి. ఇక ఛానల్ వారు ఆనందంలో ఉన్నారు. వచ్చే నెలలో మరో సరికొత్త ప్రోగ్రాం మొదలవుతుందని , ప్రోమో ఈ నెలలోనే వస్తుంది అని ఛానల్ వర్గాలు చెబుతున్నాయి. కాని అమృత వేళ యోగం బాగా తక్కువ రేటింగ్స్ లో ఉండడం వలన నెంబర్ వన్ పోజిసన్ పొందడంలో శివ టివి బాగా వెనుకబడి పోయిందని చెబుతున్నారు. అంటే కాక ప్రతి ఆదివారం మంచి రేటింగ్స్ తెచ్చే శివ శంబో మరియు దివ్యదర్శనం లేకపోవడం ఓకే పెద్ద కారణం అని చెబుతున్నారు.
Subscribe to:
Posts (Atom)