This is moving text Moving Right to Left

announcement

omshanti

baba medalo haram avadam ala ?

ఓం శాంతి
1. ఆమృత వేళ విశేషమైన పాయింట్స్ తో బాప్ దాదా మంగళ మిలనము :
     మొత్తం వారమంతట కూడా ఒకే విదముగా అమృత వేళ విబిన్న పద్దతులతో మరియు ఆదివారం రోజున అవ్యక్త బాబా చెప్పిన మహావాక్యాల ఆదారంగా యోగం చెయాలి. శివ బాబా చెప్పిన స్వమానలతో స్టితులలో స్థితి అయ్యి విశేషంగా యోగం చెయాలి. ఏది ఏమైనప్పటికీ బోర్ లేకుండా నిర్లక్షం సోమరితనం రాకుండా నిర్దేశిత అంశాల పై ప్రత్యెక గమనముంచి అమృత వేళ  యోగం చేయాలి
                       మరికొన్ని విషయాలు మర్నాడు చుడండి
సర్వేజనా సుఖినోభవంతు
ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి 

No comments:

Post a Comment