This is moving text Moving Right to Left

announcement

omshanti

                                                          ఓం శాంతి
                                                ఈశ్వరీయ నియమాలు
1. అమృత వేళ శక్తిశాలి యోగము చేయాలి
2. మురళీ నియమిత సమయంలో చదవాలి/వినాలి. రాత్రి క్లాసు సమయంలో అవ్యక్త వాణీ చదవాలి .
3. ప్రతిరోజూ ఒక స్వమానమును రోజంతా అభ్యాసం చేయాలి
4. అందరిని ఆత్మ స్వరూపములొ చూడాలి .
5. ట్రాఫిక్ కంట్రోల్ సమయాల్లో బాబా జతలో విశ్వానికి సుఖశాంతుల కిరణాలను ఇవ్వాలి .
6.బాబా స్మృతిలో భోజనము వండి భోగ్ ఉంచి తినాలి. డ్రామా రహస్యాన్ని బుద్ధిలో సదా ఉంచు కోవాలి.
7. వరదానాన్ని తప్పకుండా ఉదయం,మధ్యాహ్నం, సాయంత్రం మరియు రాత్రి -4 సార్లు విశేషంగా అనుభవం చేయాలి 
8. మనసా సేవ కొరకు అమృత వేళ నుండి రాత్రి వరుకు మనసులోకి ఎటువంటి వ్యర్దం రాకుండా ప్రత్యేక అటెన్షన్ ఉంచాలి.
9. బాబాను రోజుకు ఒక సంబందం లో అనుభవం చేయాలి. నిద్రించే ముందు ఆ రోజు మురళీ చదవాలి.
10. విచార సాగర మధనంలో ఏదో ఒక సమయంలో సృష్టి చక్రాన్ని త్రిప్పాలి .
                                          అచ్చా ఓంశాంతి 
ఈ విదంగా పురుషార్దం చేసి బాప్ సమానంగా అయ్యి చూపించాలి 
 

No comments:

Post a Comment